పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

దుర్గమ్మ సేవలో..

పులిచింతల సమాచారం

నిమ్మకాయల ధరలు

శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

9

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ పంచహారతుల సేవలో దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ శుక్రవారం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.6413 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.7,500, గరిష్ఠ ధర రూ.10,500, మోడల్‌ ధర రూ.8,800 వరకు పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement