త్వరలో కొత్త చలన చిత్ర విధానం: సీఎం | - | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త చలన చిత్ర విధానం: సీఎం

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

ఉత్తమ చిత్రం: పుష్కర, మై స్వీట్‌ హౌస్‌ వైఫ్‌

ఉత్తమ దర్శకుడు: పినాకి సింగ్‌

(మై స్వీట్‌ హౌస్‌ వైఫ్‌)

ఉత్తమ ప్రధాన నటుడు: హరిహర్‌ మహా పాత్రో

(ధో రే బాబు ధో)

ఉత్తమ ప్రధాన నటి: నైనా దాష్‌ తివారీ

(మై స్వీట్‌ హౌస్‌ వైఫ్‌),

సుప్రియా నాయక్‌ (పుష్కర)

ఉత్తమ సహాయ నటుడు:

చౌధురి జయప్రకాష్‌ దాస్‌

(ఫాల్గుణ చైత్ర)

ఉత్తమ సహాయ నటి: సూర్యమయి మహా పాత్రో

(డెలివరీ బాయ్‌)

ఉత్తమ విలన్‌: చౌధురి వికాస్‌ దాస్‌

(కటక్‌ – శేషొ రు ఆరొంభొ)

ఉత్తమ విలన్‌ నటి: పింకీ ప్రధాన్‌

(ధో రే బాబు ధో)

ఉత్తమ హాస్య నటుడు: సంతోష్‌ కుమార్‌ కండి

(శాంతి అపార్ట్‌మెంట్‌)

ఉత్తమ బాల నటి: అహియా నంద

(శాంతి అపార్ట్‌మెంట్‌)

ఉత్తమ కథా రచయిత: పినాకి శ్రీచందన్‌ (నియతి)

ఉత్తమ స్క్రీన్‌ ప్లే: ప్రణవ్‌ ప్రసన్న రథ్‌

(ఫాల్గుణ చైత్ర)

ఉత్తమ సంభాషణల రచయిత: భరద్వాజ్‌ పండా

(మ్యాన్‌ మ్యూజియం)

ఉత్తమ సంగీత దర్శకుడు: శరత్‌ నాయక్‌

(మాన్‌ మ్యూజియం)

ఉత్తమ గీత రచయిత: డాక్టర్‌ నమిందా నాయక్‌

(మో మట్టి మో పంయి

బాసచందన్‌, మహర్షి)

ఉత్తమ నేపథ్య గాయకుడు: విష్ణు మోహన్‌ కొబి

(మో మట్టి మో పంయి

బాస చందన్‌, మహర్షి)

ఉత్తమ నేపథ్య గాయకుడు: అంతర చక్రవర్తి

(ఆరే మేగొ ఆ, మ్యాన్‌ మ్యూజియం)

ఉత్తమ ఛాయాగ్రహణం: రుద్రకాంత్‌ సింగ్‌

(మై స్వీట్‌ హౌస్‌ వైఫ్‌)

ఉత్తమ ఎడిటింగ్‌: రష్మీ రంజన్‌ దాస్‌

(ఏ ఆకాష్‌ తొలే)

ఉత్తమ కళా దర్శకుడు: కళింగ కేశరి నాయక్‌

(పుష్కర)

ఉత్తమ నృత్య సమన్వయకర్త: మంటు జెనా

(డెలివరీ బాయ్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రాజ్‌ కిషోర్‌ జెనా

(లవ్‌ ఇన్‌ లండన్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: వాసిదియా తబస్సుమ్‌

(ఫల్గుణ్‌ చైత్ర)

ఉత్తమ వినోద చిత్రం: రాకేష్‌ కుమార్‌ జెనా

(మలయగిరి–కహానీ చచిత్ర)

ఉత్తమ పిల్లల చిత్రం: డాక్టర్‌ త్రిలోచన ఖుంటియా

(ఫులొ ఫుటి మొహొకిలా)

ఉత్తమ ప్రామాణిక చిత్రం: సుప్రభ సాహు

(మో బొవ్‌ మో గాంవ్‌)

ఉత్తమ విద్యా చిత్రం: నీనా మహా పాత్రో

(మై నేషనల్‌ ఫ్లాగ్‌)

స్వతంత్ర జ్యూరీ అవార్డు: సంపికా దాస్‌

(ఏఈ ఆకాష్‌ మాల)

ఉత్తమ ఒడియా సినిమా పుస్తకం:

అమితాబ్‌ ఖిలార్‌ (మోలోగ్రాఫ్‌)

ఉత్తమ చిత్రం: ఆశ్రమ్‌

ఉత్తమ దర్శకుడు: అశోక్‌ పతి (పాబర్‌)

ఉత్తమ ప్రధాన నటుడు: తన్మయ్‌ మహంతి

(బాబూసాన్‌) – పబర్‌

ఉత్తమ ప్రధాన నటి: దేవయాని దేఘురియా

(భాగియా వారిజా)

ఉత్తమ సహాయ నటుడు: సుకాంత రథ్‌ (త్రికన్య)

ఉత్తమ సహాయ నటి: లిప్సా మిశ్రా

(కెమితి ఏ సొంపొర్కొ)

ఉత్తమ నటుడు: హర్‌ రాత్‌ (భూత్‌)

ఉత్తమ నటి: ఉసాసి మిశ్రా

(కెమితి ఏ సొంపొర్కొ)

ఉత్తమ హాస్య నటుడు: జీవన్‌ పండా (అదృశ్య)

ఉత్తమ బాల నటుడు: లతాసా పుహాన్‌

(తుమొ బినా)

ఉత్తమ కథా రచయిత: అజయ్‌ మహా పాత్రో

(భూత్‌)

ఉత్తమ స్క్రీన్‌ ప్లే: చిన్మయ్‌ కుమార్‌ దాస్‌ (పరబ్‌)

ఉత్తమ సంభాషణ రచయిత: విజయ దాస్‌

(సింధూర)

ఉత్తమ సంగీత దర్శకుడు: దివ్యజిత్‌ సాహు (పరబ్‌)

ఉత్తమ గీత రచయిత: దుర్గా మాధవ్‌ పండా

(మో బొరొదాత అతియ కర్మ)

ఉత్తమ ప్రధాన గాయని: రూపకా కుమార్‌ పరిడా

(ఆశ్రమ్‌)

ఉత్తమ నేపథ్య గాయని: అర్పిత చౌధురి

(చంద్ర వంశీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: మానస్‌ కుమార్‌ మిశ్రా

(భాగియా భారీజా)

ఉత్తమ ఎడిటింగ్‌: చంద్ర శేఖర్‌ మిశ్రా (ఆశ్రమ్‌)

ఉత్తమ సౌండ్‌ రికార్డింగ్‌:

తుషార్‌ జెనా (రంగసూర్‌)

ఉత్తమ కళా దర్శకుడు:

కళింగ నాయక్‌ (రంగాసుర)

ఉత్తమ నృత్య సమన్వయకర్త: గిరీష్‌ మహంతి

(ఐ లవ్‌ యు 2.0)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నమింద దాస్‌

(ఐ లవ్‌ యు 2.0)

బెస్ట్‌ అప్పియరెన్స్‌ ఎడిటర్‌: తపన్‌ నాయక్‌

(అజీర్‌ రేవతి)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: కర్మ

ఉత్తమ పిల్లల చిత్రం: పింకీ ప్రధాన్‌ (అనుభవ)

ఉత్తమ ప్రామాణిక చిత్రం: సంతోష్‌ పండా

(దండ్‌ రెహే, కహానీ కొహే

– బహునా కందొ)

ఉత్తమ విద్యా చిత్రం: బిరంచి నారాయణ్‌ పండా

(సింధూర)

ప్రత్యేక జ్యూరీ అవార్డు: సోనా మల్లిక్‌ (అభా)

మరియు హరిహర్‌

మహా పాత్రో (భాగియా వారిజ)

ఉత్తమ ఒడియా సినిమా పుస్తకం:

రంజన్‌ కుమార్‌ రథ్‌

(ఒడియా సినిమా పరిణామం)

35వ రాష్ట్ర చలన చిత్ర అవార్డులు

36వ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement