అంతా మంత్రి డైరక్షన్‌లోనే...
మంత్రి అచ్చెన్నాయుడి డైరక్షన్‌లోనే పట్టణంలో ఫుట్‌పాత్ దుకాణాల తొలగింపు జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ పేద, సామాన్య కుటుంబాలకు ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో దుకాణాల నిర్మాణాలు చేపట్టి పేద, సామాన్య కుటుంబాలకు చెందిన వివిధ రకాల వ్యాపారస్తులకు వాటిని కేటాయించాలి.
– సత్తారు సత్యం,
వైఎస్సార్‌సీపీ నాయకుడు, టెక్కలి
●


