ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2026
7
గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మ ఆలయ ప్రాంగణంలో పౌర్ణమి సందర్భంగా చండీహోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
లబ్బీపేట: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లోని టెక్నికల్ వింగ్ డీసీపీగా ఏవీఆర్‌బీపీ ప్రసాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. సీపీ రాజ శేఖరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి పోరంకికి చెందిన డి. అనిల్, సరిత దంపతులు రూ. లక్ష విరాళాన్ని సోమవారం అందజేశారు.


