
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
యోగ శిక్షణ ప్రారంభం
భవానీపురం: అమరావతి యోగా, ఏరోబిక్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం వేసవి ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ప్రారంభించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం.
అభివృద్ధి పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి: దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టెక్నికల్ బృంద సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులకు పలుసూచనలు చేశారు.
7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ