నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Jul 29 2026 1:58 AM | Updated on Jul 29 2026 1:58 AM

న్యూస్‌రీల్‌

ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోయినా.. చెరువులు ఎండిపోయినా.. ఆ రైతులు అధైర్య పడడం లేదు. నీటి ఎద్దడిని చూసి నిరాశ చెందడం లేదు. వర్షాలు సరిగా పడని కరువు పరిస్థితుల్లోనూ తక్కువ నీటితో లాభదాయక వ్యవసాయం కొనసాగించవచ్చని నిరూపిస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ.. ముందస్తు ప్రణాళికలతో సమర్థవంతమైన నీటి యాజమాన్య పద్ధతులు అవలంబిస్తూ.. సాగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలువురు రైతన్నల సక్సెస్‌ స్టోరీ.. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌

బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026

నీటిని ఒడిసిపట్టి..

వర్షాభావాన్ని జయించి..

వాననీటి సంరక్షణకు పలువురు

అన్నదాతల ముందస్తు ప్రణాళిక

ఫాంపాండ్‌ నిర్మాణాల ద్వారా నీటి నిల్వ

జలాశయాలు వెలవెలబోతున్నా..

పంటలకు పుష్కలంగా సాగునీరు

డ్రిప్‌ పద్ధతిలో తక్కువ నీటితోనే

పంటలకు జీవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement