నిజామాబాద్
● ఈ–నామ్ 2.0 మార్పుతో
సాంకేతిక సమస్యలు..
● రెండ్రోజులుగా నిలిచిన
పసుపు కొనుగోళ్లు
● రైతుల ఆందోళనతో
పాత పద్ధతిలోనే..
● మార్కెట్‌యార్డులో పరిస్థితిని
పరిశీలించిన జాయింట్ డైరెక్టర్
శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
నిజామాబాద్ మార్కెట్‌లో బహిరంగ వేలంలో పసుపు కొనుగోళ్లు