తమిళనాడు సీఎంకు హెల్త్‌ చెకప్‌ | Tamil Nadu CM MK Stalin Undergoes Routine Health Check Up | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎంకు హెల్త్‌ చెకప్‌

Jul 4 2021 1:10 AM | Updated on Jul 4 2021 1:10 AM

Tamil Nadu CM MK Stalin Undergoes Routine Health Check Up - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్‌ చెన్నై పోరూరులోని శ్రీ రామచంద్ర మెడికల్‌ కళాశాల, ఆసుపత్రిలో శనివారం ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న స్టాలిన్‌కు సుమారు ఒకటిన్నర గంటలపాటు అక్కడే గడిపారు. వివిధ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్‌కు సాధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. సీఎం ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్లకు ఒకసారిగా రొటీన్‌గా సాగే హెల్త్‌చెకప్‌ అని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement