
న్యూఢిల్లీ: నీట్ యూజీ ఫలితాలు ప్రకటించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఫలితాలు ప్రకటించొద్దన్న బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. తాజాగా.. నీట్ యూజీ ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: (నిట్‌లోని 750 సీట్లు ఫుల్)