నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

Sabarimala temple to reopen today, devotees allowed from Sunday - Sakshi

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయం నేడు తెరచుకోనుంది. తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరవనున్నామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్‌ 21 వరకు భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.  

చదవండి: (దసరా ఉత్సవాల్లో కారు బీభత్సం.. నలుగురు మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top