చైనా కాచుకో... రోమియో వచ్చేసింది

India Strengthen Its Navy By Acquiring Romeo MH 60r Anti Submarine Helicopters From US - Sakshi

భారత్‌ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం

యూఎస్‌ నుంచి యాంటీ సబ్‌మెరైన్‌ హెలికాప్టర్ల కొనుగోలు

వెబ్‌డెస్క్‌ : ఇండియన్‌ నేవి ఇకపై శత్రు దుర్భేద్యం కానుంది. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో చైనా ఒంటెద్దు పోకడలకు కళ్లెం వేపడనుంది. మరికొద్ది రోజుల్లోనే  యూఎస్‌కి చెందిన MH 6 రోమియో హెలికాప్టర్లు భారత్‌కు చేరుకోనున్నాయి. ఇప్పటికే పైలెట్లు , ఇతర క్రూ అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌లో శక్తివంతమైన MH 6 రోమియో హెలికాప్టర్లలో మూడింటిని  జులై చివరి నాటికి భారత్‌కి అందిస్తామని యూఎస్‌ ప్రకటించింది. యాంటీ సబ్‌మెరైన్, యాంటీ సర్ఫేస్‌ వార్‌ఫేర్‌లో ఎదురులేని రోమియో హెలికాప్టర్‌ ప్రత్యేకతలు ఏంటో చూడండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top