నవంబర్‌ 26 నుంచి హైదరాబాద్‌లో హున్నార్‌ హాట్‌

Hunar Haats to offer live demos of manufacturing of traditional crafts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌లో హున్నార్‌ హాట్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. నవంబరు 26 నుంచి డిసెంబరు 5 వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న హున్నార్‌ హాట్‌లో ఆంధ్రప్రదేశ్‌ సహా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 700 మంది కళాకారులు, చేతివృత్తుల నిపుణులు పాల్గొంటారని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top