మాజీ గవర్నర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

Former CBI Director and Ex Governor Of Nagaland Ashwani Kumar Committed Suicide - Sakshi

సిమ్లా : సీబీఐ మాజీ డైరెక్టర్‌, నాగాలాంగ్‌ మాజీ గవర్నర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సిమ్లా ఎస్పీ మెహిత్‌ చావ్లా వెల్లడించారు. అశ్వనీకుమార్‌ 2006 నుంచి 2008 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. అనంతరం 2008 ఆగస్ట్‌ నుంచి 2010 నవంబర్‌ వరకు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top