ఏంటీ.. వీటికి కూడా ఈఎంఐ ఉందా? | EMI Loan For IVF Surrogacy: Easy EMI for Maternity, IVF Treatment | Sakshi
Sakshi News home page

ఏంటీ.. వీటికి కూడా ఈఎంఐ ఉందా?

Aug 5 2021 1:17 PM | Updated on Aug 5 2021 1:41 PM

EMI Loan For IVF Surrogacy: Easy EMI for Maternity, IVF Treatment - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఈక్వెటెడ్‌ మంత్‌లీ ఇన్‌స్టాల్‌మెంట్‌.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈఎంఐ అంటే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. మనం పెద్ద వస్తువులు ఏం కొనాలన్నా ఇప్పుడు ఈఎంఐ అందుబాటులో ఉంది. ఇంట్లో వినియోగించే టీవీ, వాషింగ్‌ మిషన్‌ నుంచి ప్రయాణానికి వాడే వాహనాల వరకు ఈఎంఐతో కొనుక్కోవచ్చు. అంతేకాదు చదువులు, పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాలకు కూడా ఈఎంఐ అక్కరకొస్తోంది. తాజాగా ఐవీఎఫ్‌, సరోగసీకి కూడా ఈఎంఐ రుణాలు దొరుకుతున్నాయి. సంతానలేమితో బాధ పడుతున్న దంపతులకు ఈఎంఐ ఎలా వరంగా మారుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement