సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 1785 అప్రెంటిస్‌ ఖాళీలు

Eastern Central Railway Recruitment 2021: Apprentice Vacancies Details Here - Sakshi

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే... వివిధ వర్క్‌షాపుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► మొత్తం ఖాళీల సంఖ్య: 1785

► ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్‌ జాయింటర్‌ తదితరాలు. 

► ఖాళీలున్న వర్క్‌షాపులు: ఖరగ్‌పూర్‌ వర్క్‌షాప్, సిగ్నల్‌ అండ్‌ టెలికామ్‌ వర్క్‌షాప్, ట్రాక్‌ మెషిన్‌ తదితరాలు. 

► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

► వయసు: 01.01.2022 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. 

► ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తులకు చివరి తేది: 14.12.2021

► వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top