హియర్ ఐ యామ్‌ : 1400 కోవిడ్‌ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు

A Bengaluru Group Helps Last Rites Of Covid Victims - Sakshi

బెంగళూరు: సమాజంలో గత ఏడాది కాలంగా అంతిమ సంస్కారాల తీరే మారిపోయింది. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలకు అంత్యక్రియలు ప్రసహనంగా మారింది. అయితే ఈ విపత్కర పరిస్థితిలో ఎంతో మంది తమ వంతు బాధ్యతగా సేవ చేస్తున్నారు. అందరినీ చేరుకోలేకపోయినా అందుబాటులో ఉన్న కొంతమందికి ’’హియర్ ఐ యామ్‌’’ అని సహాయ పడుతూ మానవత్వాన్ని చాటుతున్నారు. కోవిడ్‌ మృతుల కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి బెంగళూరు ఆర్చ్ డియోసెస్ ఆధ్వర్యంలో "కోవిడ్ లాస్ట్ రైట్స్ అండ్ ఫ్యూనరల్ స్క్వాడ్" బృందాన్ని ఏర్పాటు చేసింది.

1400 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు
కరోనా వైరస్ కారణంగా బెంగళూరులో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా మొదటి సెకండ్‌ వేవ్‌లో ’’హియర్ ఐ యామ్‌’ అనే బెంగళూరుకు చెందిన బృందం 1400 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకుంది. ఒక్క సెకండ్‌ వేవ్‌లోనే 800 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హియర్ ఐ యామ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ.. 60 నుంచి 70 మంది వాలంటీర్లను ఓ నాలుగు జోన్లుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వాలంటీర్లు వేర్వేరు శ్మశానవాటికలలో ఉంటారని పేర్కొన్నారు. ఇక పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్‌లను ఎలా వాడాలి అనే దానిపై శిక్షణ తీసుకున్నామని వివరించారు. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఎలా తాకాలి, దూరం ఎలా ఉంచుకోవాలి అనే వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లు చెప్పారు.

స్వచ్ఛందంగా ముందుకు
ఎరరైనా కోవిడ్‌తో చనిపోతే ఆ మృతదేహాలను ప్యాక్ చేయడానికి, ఆస్పత్రులు, ఇంటి నుంచి మృతదేహాలను తరలించడానికి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. తేకాకుండా ఉచితంగా అంబులెన్స్‌ సేవలను అందిస్తున్నారు. ఇక ఎవరైనా పేదవాళ్లు ఉంటే ఉచితంగా శవపేటిక ఇచ్చి, సమాధి తవ్విన వారికి చెల్లిస్తున్నారు. అంతే కాకుండా కరోనా మృతదేహాలను తరలించేందుకు సహాయపడుతూ శ్మశాన వాటికల్లో చివరి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.

చదవండి: దారుణం: నాలుగేళ్లుగా ఆశ్రమంలోని పిల్లలపై లైంగిక వేధింపులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-06-2021
Jun 14, 2021, 12:33 IST
ప్రధాని మోదీ ప్రకటించిన నూతన విధానం ప్రకారం కోవిడ్‌ వ్యాక్సిన్ల సేకరణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని దేశవ్యాప్తంగా పలు...
14-06-2021
Jun 14, 2021, 09:56 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తర్వాత కరోనా కేసులు 70 వేలకు దిగొచ్చాయి. తాజాగా గత 24...
14-06-2021
Jun 14, 2021, 09:13 IST
తండ్రి ఓ గుమస్తా.. కుమారుడు బంధువుల సహకారంతో ఓ దుకాణం నడిపిస్తున్నాడు. వీరిద్దరి పనులతో వారి కుటుంబం సాఫీగా సాగుతోంది....
14-06-2021
Jun 14, 2021, 09:03 IST
న్యూఢిల్లీ: దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది....
14-06-2021
Jun 14, 2021, 08:34 IST
సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించేవారు కొవిడ్‌-19 ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టును చూపించాల్సిన అవసరంలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గంటల...
14-06-2021
Jun 14, 2021, 07:45 IST
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదటి దశలో వైరస్‌ సాధారణంగా ప్రభావం చూపినా రెండో దశలో జిల్లా ప్రజలను వణికించింది....
14-06-2021
Jun 14, 2021, 03:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకాలు వేసే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గడచిన 6 రోజుల్లో 3,19,699...
13-06-2021
Jun 13, 2021, 20:41 IST
‘కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి బాగైపోయాం’ అనుకున్నవారిని సైతం కోవిడ్‌ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధపెడుతుంటాయి.
13-06-2021
Jun 13, 2021, 19:58 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ ఉధృతి  కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 91,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,280...
13-06-2021
Jun 13, 2021, 16:50 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,02,876 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,770 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో...
13-06-2021
Jun 13, 2021, 09:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా  80,834...
13-06-2021
Jun 13, 2021, 05:23 IST
కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలో మహారాష్ట్ర, దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకుల్లా వణికిపోవడంతో.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి...
13-06-2021
Jun 13, 2021, 03:31 IST
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌...
13-06-2021
Jun 13, 2021, 02:59 IST
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం!  దీంతో పోలిస్తే... 1,400 అనే...
13-06-2021
Jun 13, 2021, 02:17 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 థర్డ్‌ వేవ్‌లో వైద్యపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది....
12-06-2021
Jun 12, 2021, 19:32 IST
కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్నాక కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా...
12-06-2021
Jun 12, 2021, 17:12 IST
బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై సర్వత్రా విమర్షల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన...
12-06-2021
Jun 12, 2021, 14:09 IST
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల ఆదాయం పెరగటంలేదు... కానీ పెరిగిన నిత్యావసరాల ధరలు మాత్రం పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.....
12-06-2021
Jun 12, 2021, 12:36 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌-19 థర్డ్‌వేవ్‌ ముప్పు ఉందన్న మాట నిజమేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  శనివారం పేర్కొన్నారు. కరోనా కేసులు...
12-06-2021
Jun 12, 2021, 11:57 IST
భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్‌(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top