సాక్షి, న్యూఢిల్లీ : హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం హర్యానా హైకోర్టు సీజే ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా, ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్‌గా దత్తాత్రేయ బదిలీ అయిన సంగతి తెలిసిందే.
Jul 15 2021 12:42 PM | Updated on Jul 15 2021 1:14 PM