మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. గుంతల రహదారిపై అంబులెన్సుల రాకపోకలు ఇబ్బందికరంగా మారడంతో గర్భిణులు, అత్యవసర రోగుల తరలింపుపై ఆందోళన నెలకొంది. పేటకు వెళ్లే కంటే పాలమూరుకు వెళ్లేది మేలు. నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ. 237 కోట్లు మంజూరైనట్లు ప్రకటించినా పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేదు. – రామలింగం,
రుద్రసముద్రం, మక్తల్ మండలం
●


