నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Oct 23 2026 2:03 AM | Updated on Oct 23 2026 2:03 AM

చాగలమర్రి: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ హె చ్చరించారు. చాగలమర్రిలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్‌ కేంద్రాన్ని గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల నమోదు ప్రక్రియను, అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తును స్వయంగా పరిశీలించారు. ఆర్‌ఓ సునిల్‌ కన్నతో నామినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌, పోలీసు సిబ్బందికి పలు సూచనలు జారీ చేస్తూ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగేలా తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement