మొత్తం వార్డులు: 23
మొత్తం ఓటర్లు : 17,665
వార్షిక ఆదాయం: కోటి 86లక్షలు
తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని కాలనీలకు వారం రోజులకోసారి నీళ్లు వదులు తున్నారు. రోడ్ల విస్తరణ లేక ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. కాల్వలు లేక మురుగు నీరు రోడ్డెక్కి పారుతోంది. పలు కాలనీల్లో వీధి లైట్లు వెలగడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
గూడూరులో తాగునీటి కష్టాలు


