పన్ను వసూళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ

Feb 27 2026 4:15 AM | Updated on Feb 27 2026 4:15 AM

పన్ను వసూళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ

పన్ను వసూళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ

పన్ను వసూళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ ●

ఈ ఆర్థిక సంవత్సరం ముగి సే నాటికి జిల్లాలో వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం. ప్రత్యేకంగా ఉన్నతాధికారు లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరముల కింద రూ.29 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.17 కోట్లు వసూలయ్యా యి. మిగిలిన 12 కోట్లను మార్చి 15వ తేదిలోగా వసూలు చేయాల్సి ఉంది. అధిక డిమాండ్‌ ఉండ డం వల్ల కర్నూలు, ఆదోని మండలాల్లో కొంత మేర పురోగతి తక్కువగా ఉంది. కౌతాళం, కోసిగి మండలాలు కూడా పన్ను వసూళ్లలో వెనుకబడ్డాయి.

– జి.భాస్కర్‌, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement