హామీలను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హామీలను అమలు చేయాలి

Feb 18 2026 7:06 AM | Updated on Feb 18 2026 7:06 AM

హామీలను అమలు చేయాలి

హామీలను అమలు చేయాలి

హామీలను అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అంతా అంకెల గారడీ అన్నట్లు ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కొన్నింటికి అరకొర నిధులను కేటాయించి మరికొన్నిటికి నిధులను కేటాయించక పోవడం దారుణం. సూపర్‌ సిక్స్‌ పథకాలు.. సూపర్‌ సక్సస్‌ అంటున్నారే గానీ లబ్ధిదారులకు మాత్రం అరకొరగానే అందుతున్నాయి. అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టి పథకాలను నీరుగార్చడం సరికాదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

– వీరారెడ్డి, సీఐటీయూ

మండల కార్యదర్శి,ఆదోని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement