ఒక్క రూపాయీ.. ఇవ్వలేదు | - | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయీ.. ఇవ్వలేదు

Feb 18 2026 7:06 AM | Updated on Feb 18 2026 7:06 AM

ఒక్క రూపాయీ.. ఇవ్వలేదు

ఒక్క రూపాయీ.. ఇవ్వలేదు

ఒక్క రూపాయీ.. ఇవ్వలేదు

ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు నిరుద్యోగుల్లో ఆశలు రేకెతిచ్చారు. 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ఇంత వరకు రూ. ఒక రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. ఈ రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన నేను డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం లేక వ్యవసాయంలో తండ్రికి సహాయంగా ఉంటున్నాను. వ్యవసాయం అంతగా గిట్టుబాటు కాలేదు. అప్పుల పాలవుతున్నాం.

– షేక్‌ ఇమామ్‌ హుస్సేన్‌,

పట్టభద్రుడు, జీనేపల్లె, శిరివెళ్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement