బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ | - | Sakshi
Sakshi News home page

బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..

సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్‌ 21వ తేదీ వరకు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు.

శిక్షణలో నేర్పించే అంశాలు

ఐబ్రోస్‌(త్రెడింగ్‌), వ్యాక్సింగ్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌, బ్లీచింగ్‌, స్కిన్‌ కేర్‌, హెయిర్‌ కేర్‌, ఫేస్‌ప్యాక్స్‌, హెయిర్‌ కట్స్‌, హెయిర్‌స్టైల్స్‌, హెన్నా ప్రిపరేషన్‌, బేసిక్‌ పింపుల్‌ ట్రీట్‌మెంట్‌, మేకప్స్‌ (బ్రైడల్‌, పార్టీ, లైట్‌ మేకప్స్‌), హెయిర్‌ మసాజ్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ సెల్ఫ్‌ గ్రూమింగ్‌, శారీ డ్రాపింగ్‌.

రిజిస్ట్రేషన్‌ స్వీకరించు తేదీలు : 16–05–2026 నుంచి 21–05–2026 వరకు

సమయం : ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం.వరకు

రిజిస్ట్రేషన్‌ ఫీజు : రూ.2,500/–

వర్క్‌షాపు షెడ్యూల్‌ తేదీలు: 22–05–2026 నుండి 21–06–2026 వరకు

శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు

తన్విక బ్యూటీపార్లర్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, రోడ్‌ నెం.1బి, వీటి కాలనీ,

నల్లగొండ. సంప్రదించవలసిన ఫోన్‌ : 8341151413, 9666013544

రిజిస్ట్రేషన్‌ మరియు

శిక్షణా స్థలం వివరాలు

ఫ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి

Advertisement
 
Advertisement
Advertisement