భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య | - | Sakshi
Sakshi News home page

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

Jan 29 2026 6:33 AM | Updated on Jan 29 2026 6:33 AM

భువనగ

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్‌ల వివరాలు అవిశ్వాసాల పరంపర..

క్ర.సం చైర్మన్‌ పేరు సంవత్సరం పార్టీ

1 ఎండీ. అబ్బాస్‌అలీ – –

2 అబ్దుల్‌రహమాన్‌ చిస్తీ – –

3 పట్నం వెంకటనర్సయ్య – కాంగ్రెస్‌

4 పాదరాజు హన్మంతరావు – –

5 సున్నం యాదగిరి 1981 కాంగ్రెస్‌

6 డాకూరి కృష్ణ 1983 కాంగ్రెస్‌

7 సున్నం యాదగిరి 1985 టీడీపీ

8 ఏవీ శివనాగేందర్‌ 1989 టీడీపీ

9 హబీబ్‌ రహమాన్‌ చిస్తీ 1992 టీడీపీ

10 ఊట్కూరి దామోదర్‌గౌడ్‌ 1995 కాంగ్రెస్‌

11 పెంట నర్సింహ 2000–05 టీడీపీ

12 దొనకొండ వనిత 2005– 08 కాంగ్రెస్‌

13 కొలుపుల కమలాకర్‌ 2008–09 కాంగ్రెస్‌

14 బర్రె జహంగీర్‌ 2009–10 కాంగ్రెస్‌

15 సుర్వి లావణ్య 2014–18 బీజేపీ

16 నువ్వుల ప్రసన్న 2018–19 టీఆర్‌ఎస్‌

17 ఏనబోయిన ఆంజనేయులు 2020– 23 టీఆర్‌ఎస్‌

18 పోతంశెట్టి వెంకటేశ్వర్లు 2023– 25 కాంగ్రెస్‌

2011 జనాభా లెక్కల ప్రకారం భువనగిరి మున్సిపాలిటీలో 59,844 మంది జనాభా ఉంది. ఇందులో 30,265 మంది పురుషులు కాగా 29,579 మంది మహిళలు. 2019లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం భువనగిరి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరిగింది. బొమ్మాయపల్లి, రాయిగిరి, పగిడిపల్లి గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. దాంతో గతంలో వార్డుల సంఖ్య 30 నుంచి 35కు పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. 2014లో భువనగిరి మున్సిపాలిటీలో 35, 326 మంది ఓటర్లు ఉండగా 2019లో 44,240కు పెరిగింది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 47,831గా నమోదైంది.

2005లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక వార్డులను గెలుచుకుంది. మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు కాగా కాంగ్రెస్‌కు చెందిన దొనకొండ వనిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2008లో కౌన్సిలర్లు ఆమైపె అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోయారు. వైస్‌ చైర్మన్‌గా ఉన్న కొలుపుల కమలాకర్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా సంవత్సరం పాటు కొనసాగారు. 2009లో కాంగ్రెస్‌కు చెందిన బర్రె జహంగీర్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీకి చెందిన సుర్వి లావణ్య చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2018లో ఆమైపె అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌కు చెందిన నువ్వుల ప్రసన్న చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2020లో బీఆర్‌ఎస్‌కు చెందిన ఏనబోయిన ఆంజనేయులు చైర్మన్‌గా ఎన్నికవగా 2023లో అవిశ్వాసంతో ఆయన పదవి కోల్పోయారు. తర్వాత కాంగ్రెస్‌కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్‌ అయ్యారు.

మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన వారు

వెంకటనర్సయ్య

శివనాగేందర్‌

పెంట నర్సింహ

దామోదర్‌గౌడ్‌

హబీబ్‌ రహమాన్‌

అబ్దుల్‌ రహమాన్‌

దొనకొండ వనిత

కమలాకర్‌

డాకూరి కృష్ణ

నువ్వుల ప్రసన్న

సుర్వి లావణ్య

ఆంజనేయలు

బర్రె జహంగీర్‌

వెంకటేశ్వర్లు

ముఖచిత్రం

సంవత్సరం పురుషులు మహిళలు మొత్తం

2014 17612 17714 35326

2019 21635 22605 44240

2026 23037 24793 47831

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య1
1/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య2
2/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య3
3/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య4
4/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య5
5/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య6
6/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య7
7/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య8
8/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య9
9/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య10
10/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య11
11/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య12
12/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య13
13/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య14
14/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య15
15/15

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement