కందనూలు: çÜ…çœ$ çÜ…çÜPÆý‡¢, Ð]l*i Ð]l$…{† ç³#rt-´ëVýS Ð]l$õßæ…-{§ýl¯é£Šl BÔèæÄ¶æ$ Ýë«§ýl¯]lMýS$ MýS–íÙ ^ólĶæ*ÌS° GÐðl$Ã-ÌôæÅË$ MýS*^èl$-MýS$âýæÏ Æ>gôæ-ÔŒæ-Æð‡yìlz, Ð]l…Ö-MýS–çÙ~ A¯é²Æý‡$. º$«§ýl-ÐéÆý‡… hÌêÏ MóS…{§ýl…ÌZ° »êº$ fXjÐ]l-¯ŒS-Æ>ÐŒl$ ¿ýæÐ]l-¯ŒSÌZ Ð]l$õßæ…{§ýl-¯é£Šl Ôèæ™èl fĶæ$…† Ðólyýl$-MýSÌS¯]l$ çœ$¯]l…V> °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l Ñ{VýS-à-°MìS ç³NÌS-Ð]l*-ÌSË$ ÐólíÜ °Ðé-â¶æ$-ÌS-Ç-µ…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… ÐéÆý‡$ Ð]l*sêÏyýl$-™èl*.. ÝëÐ]l*hMýS ¯éÅĶæ$…, Ððl¯]lMýSºyìl¯]l Ð]lÆ>YÌS A¿¶æ$ů]l²-†MìS ÑÔóæçÙ MýS–íÙ ^ólíܯ]l Vöç³µ Ð]l$çßæ-±-Ķæ¬yýl$ Ð]l$õßæ…-{§ýl-¯é£Šl A° Mö°-Ķæ*-yéÆý‡$. ️B-Ķæ$¯]l BÔèæ-Ķæ*Ë$ ¯ólsìæ ™èlÆ>-°MìS B§ýlÆý‡Ø-{´ë-Ķæ$-Ð]l$-°.. çÜÐ]l*f AÀ-Ð]l–-¨®MìS ^ólíܯ]l õÜÐ]lË$ _Æý‡çÜÃ-Æý‡-×îæÄ¶æ$Ð]l$° A¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ M>…{VðS‹Ü ´ëÈt ¯éĶæ$-MýS$Ë$, {ç³gê-{ç³-†-°-«§ýl$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
కేంద్రం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, డూప్లికేట్ ఎంట్రీల తొలగించడం వంటి అంశాలపై బీఎల్‌ఏలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటరు జాబితా మ్యాపింగ్‌తో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని వారు సూచించారు.
మహేంద్రనాథ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న
ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ


