ఇంగ్లాండ్‌లోని బెర్క్‌షైర్‌లో జరుగుతున్న రాయల్ ఆస్కట్ 2026 (Royal Ascot 2026) ఈసారి పూర్తిగా హై-సొసైటీ గ్లామర్‌తో మెరిసింది. బ్రిటిష్ రాజకుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రిన్స్ విలియం–కేట్ దంపతులు గుర్రపు బండిలో రాకతో కార్యక్రమానికి రాజసొబగులు తెచ్చారు.
మరికొందరు గోల్డ్ కప్ వేడుకల్లో పాల్గొన్నారు. కారోల్ మిడిల్టన్ వంటి అతిథుల హాజరు కూడా ఈ ఈవెంట్‌కు మరింత గ్లామర్ జోడించింది.
రంగురంగుల డిజైనర్ గౌన్లు, ప్రత్యేకమైన టోపీలు, క్లాసీ ఫ్యాషన్ లుక్‌తో ఈ మొత్తం వేడుక ఒక ఫ్యాషన్ రన్‌వే షోలా కనిపించింది.
1711 నుంచి కొనసాగుతున్న ఈ ప్రతిష్టాత్మక రేసింగ్ ఈవెంట్.. ఈసారి రాజకుటుంబ హాజరుతో మరింత వైభవంగా మారింది.


