పోస్టులు భర్తీ చేయలేదు..
మన్ననూర్ ఐటీడీఏను 2015 నుంచి ఒకే ఒక్కరితో నెట్టుకొస్తున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీని వల్ల చెంచులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అధికారులు లేకపోవడంతో సకాలంలో పనులు కావడం లేదు. బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
– శ్రీనివాసులు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు
నల్లమల లోతట్టు చెంచుపెంటలో చెంచుల ఆవాసాలు
గిరిజన జనాభా 14,436
గ్రామాలు 173
చెంచు కుటుంబాలు 4,041
మండలాలు
25
మొత్తం పోస్టులు (అన్ని విభాగాల్లో కలిపి) 20
ప్రస్తుత ఖాళీలు (అన్ని విభాగాల్లో కలిపి) 19


