ఉద్యమ లక్ష్యం నెరవేరలే.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ లక్ష్యం నెరవేరలే..

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏ ఆశయాల కోసం సాగిందో.. ఆ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం అన్నివర్గాల ప్రజలు ఉద్యమాన్ని చేపట్టగా.. ఇప్పటివరకు ఈ దిశగా లక్ష్యాలను నెరవేర్చలేదు. సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉండగా, ఉద్యోగాల కల్పన పెరగలేదు. నాటి తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు. ప్రస్తుతం వారంతా ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా పట్టించుకోకపోవడం బాధాకరం.

– ఫయాజ్‌, తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీ కోకన్వీనర్‌, నాగర్‌కర్నూల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement