ఎంతో ప్రయోజనం.. | - | Sakshi
Sakshi News home page

ఎంతో ప్రయోజనం..

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

ఎంతో ప్రయోజనం.. నిబంధనలు పాటించాలి..

జిల్లాకేంద్రంలో కొత్తగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటుతో వాహనదారుల అవస్థలు తీరుతాయి. వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడపకుండా నెమ్మదిగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌తో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి.

– శివాచారి, నాగర్‌కర్నూల్‌

జిల్లాకేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటుచేశాం. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ.. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా వాహనాలను నడపాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– నోముల వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement