న్యూస్‌రీల్
లీగ్ మ్యాచుల్లో హోరాహోరీ
ఎస్‌జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ చాంపియన్‌షిప్ టోర్నీలో మ్యాచ్‌లు సోమవారం హోరాహోరీగా సాగాయి.
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
–8లో u
కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్
మార్కెట్‌కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్‌లో హమాలీ, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు.
●


