పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

వెంకటాపురం(ఎం): రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలో జరిగే ఎన్నికలకు అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్‌లాల్‌ తెలిపారు. మండల పరిధిలోని నల్లగుంటలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నల్లగుంటలో పట్టభద్రుల దగ్గరికి వెళ్లి ఓటు నమోదు ప్రక్రియను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోదీ అవినీతికి తావివ్వని పాలన చేస్తున్నారన్నారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

జవహర్‌లాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement