సమస్యలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

● అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు,

ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

● ప్రజావాణికి 14,

గిరిజన దర్బార్‌లో 7 వినతులు

ములుగు రూరల్‌: ప్రజావాణి దరఖాస్తులకు అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాకపోవడానికి కారణం దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్‌లో 14 దరఖాస్తులు రాగా ఇందులో భూ సమస్యలకు సంబంధించినవి 5, ఇందిరమ్మ ఇళ్లు 1, పెన్షన్‌ 1, ఉద్యోగ అవకాశాలు 2, ఇతర శాఖలకు సంబంధించినవి 5 రాగా ఆయాశాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement