క్రీడా దుస్తుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

క్రీడా దుస్తుల పంపిణీ

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

క్రీడా దుస్తుల పంపిణీ

చిట్యాల: మండలంలోని జూకల్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అదే పాఠశాల 1987–88 బ్యా చ్‌కి చెందిన పూర్వ విద్యార్థులు క్రీడా దుస్తులను బహూకరించగా సర్పంచ్‌ ఎలగొండ సంధ్యారాణి, ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్ధులు కష్టపడి చదువుకోవా లని కోరారు. పూర్వ విద్యార్థులు గ్రామాన్ని, చదువుకున్న పాఠశాలను మరిచిపోకూడదని అన్నారు. పూర్వ విద్యార్థులు దస్తులు బహూకరణ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ, ఉపసర్పంచ్‌ అమీర్‌సోహెల్‌, పూర్వ విద్యార్ధులు పోరెడ్డి సుదర్శన్‌రెడ్డి, రవి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement