వెంకటాపురం(ఎం): కోట్టులో కోడిగుడ్డును కొట్టేసిన కోతి చెట్టుపైకి ఎక్కి గుడ్డును ఆరగిస్తూ ప్రజలను ఆశ్యర్యానికి గురిచేసింది. కోతులు నాన్‌వెజ్ ముట్టుకోవని, తినవని ప్రజలు భావిస్తున్నప్పటికీ మండల కేంద్రంలోని అక్కపెల్లి శ్రీనివాస్ కిరాణం కోట్టులో కోతి చొరబడి కోడిగుడ్డును తీసుకవెళ్లి దానిని నోటితో పగలగొట్టి అందులో ఉన్న సోనను ఆరగిస్తున్న దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
కోడిగుడ్డును పగలగొడుతూ..
కోడిగుడ్డును తీసుకొని చెట్టెక్కిన కోతి
గుడ్డులోని సోనను
ఆరగిస్తూ..


