ఉపాధి అవకాశాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలు కల్పించాలి

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

ఉపాధి

ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఉపాధి అవకాశాలు కల్పించాలి జాబ్‌మేళా నిర్వహించాలి

డిగ్రీ పూర్తి చేసి ఎలాంటి ఉద్యోగం లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. డిగ్రీ చదివిన వారికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం జీవితం గడిసేందుకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది గిరిజనులు అభివృద్ధిలో వెనుకపడుతున్నారు.

– పూసం కమలాకర్‌,

చంచుపల్లి, మంగపేట

డిగ్రీ చదివిన అనేక మంది గిరిజనులకు ఉద్యోగం లేకుండా ఉంది. వైటీసీల ద్వారా పలు రకాల ఉచిత శిక్షణలను కల్పించి ఉద్యోగం కల్పించే విధంగా జాబ్‌మేళాలను నిర్వహించాలి. ఐటీడీఏ స్థానికంగా ఉన్నప్పటికీ ఎలాంటి జాబ్‌మేళాలు లేవు.

– దుబ్బ అంజలి, ఎక్కెల, ఏటూరునాగారం

ఉపాధి అవకాశాలు కల్పించాలి
1
1/1

ఉపాధి అవకాశాలు కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement