ఉపేంద్ర కంచర్ల హీరోగా ‘అనగనగా కథలా’

Upendra Kancharla Latest Movie Anaganaga Kathala Updates - Sakshi

ఉపేంద్ర కంచర్ల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా కథలా​’. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4గా తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉపేంద్ర సరసన శుభశ్రీ, నేహాదేశ్ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. పసలపూడి ఎస్.వి దర్శకత్వం వహిస్తున్నారు.

 ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని సిబిసి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.  సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రం  నాకు  మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’అని దర్శకుడు పసలపూడి ఎస్‌.వి అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top