
వీలైతే రెండేంటి, నాలుగు సినిమాలు కూడా చేస్తామంటారు హీరోలు. కానీ ఏడాదికి ఒకటీ, రెండు సినిమాలు కాదు కదా, కనీసం రెండు మూడేళ్లకోసారి కూడా సినిమాలే చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరీక్షణలోనే ఏళ్లకేళ్లు గడిపేస్తున్నారు. మహేశ్‌బాబు నుంచి మొదలు పెడితే బాలకృష్ణ వరకు చాలామంది హీరోలు గత రెండు మూడేళ్లుగా వెండితెరపై కనిపించనేలేదు. మరి ఆ హీరోలు ఎవరు? వాళ్లు చివరగా కనిపించింది ఏ సినిమాలో చూసేద్దాం.