లగ్జరీ స్పోర్ట్స్‌ కారు కొన్న వీకే నరేశ్.. ఎన్ని కోట్లో తెలుసా? | Tollywood Actor VK Naresh Buys Luxury Sports Car, Video Goes Viral | Sakshi
Sakshi News home page

VK Naresh: స్పోర్ట్స్‌ కారు కొన్న వీకే నరేశ్.. ఎన్ని కోట్లంటే?

May 15 2026 7:47 PM | Updated on May 15 2026 7:49 PM

Tollywood Actor VK Naresh Buys Luxury Sports Car, Video Goes Viral

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు విలువ దాదాపు రూ.2.5 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఖరీదైన స్పోర్ట్స్‌ కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు నరేశ్‌కు అభినందనలు చెబుతున్నారు. 

కాగా.. వీకే నరేశ్ టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన, కామెడీతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది బ్యూటీ, హే బల్వంత్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement