సోషల్‌ హల్‌చల్‌ : ముద్దులు పెడుతున్న రాశి.. నవ్వులు చిందిస్తున్న రేణు

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi
  • బ్లూ సారీలో నవ్వులు చిందిస్తున్న రేణూదేశాయ్‌
  • మే ఒకటో తేది కోసం ఎదురు చూస్తున్నానంటున్న జాన్వీ కపూర్‌
  • ప్రేమ అంటే ఇదే అంటూ ఓ చిన్నారికి ముద్దులు పెడుతున్న వీడియోని షేర్‌ చేసింది రాశీఖన్నా
  • తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను బాగానే ఉన్నానని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను పెట్టాడు అల్లు అర్జున్‌ 
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top