Sarkaru Vaari Paata Twitter Review: ‘సర్కారు వారి పాట’ టాక్ ఎలా ఉందంటే..

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చాడు పరశురాం. ఇక కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్ పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
Mahesh carries this movie from start to finish and definitely his best performance in recent times especially the comedy portions👍
Thaman’s BGM was only effective in a few places and thought it could’ve been in some portions especially in the first half and fights #SVP
— Venky Reviews (@venkyreviews) May 11, 2022
మహేశ్ కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్‌లో ఆయన బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది. ఫస్టాఫ్‌తో పాటు కొన్ని ఫైట్స్ సీన్స్‌కి తమన్ బీజీఎం అంతగా వర్కౌట్ కాలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
1st half🔔 :Good 👍
Mahesh Anna in Never before Style
🔥🔥🔥🥵🥵🤙🤙
One man show SSMB
Chennai babu Adda 💥💫#SarkaruVaariPaata https://t.co/k28xtDVumd pic.twitter.com/K6OoEKylp1— ShoLaY🎱 (@sholay9_9) May 12, 2022
ఫస్టాఫ్ గుడ్. మహేశ్ అన్న సరికొత్త లుక్‌లో అదరగొట్టేశాడు. వన్‌మ్యాన్ షో అంటూ ఓ నెటిజన్ తన రివ్యూని పోస్ట్ చేశాడు
Mahesh Anna intro ayithe next level with @MusicThaman's music 🙌🙌
Idhi kada kavalsindhi.... Deenikosame andharu Mahesh fans waiting
On Screen Penny song visuals 🔥🔥🔥🔥🔥🔥 @urstrulyMahesh
Anna next level swag#MaheshBabu𓃵 #SVPCelebrations#SarkaruVaariPaata #SVPMania #SVP— Madhukar Doppalapudi (@urdhfm) May 12, 2022
మహేశ్ అన్న ఎంట్రీని అయితే తమన్ తనదైన బీజీఎంతో నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లాడు. ఇదికదా కావాల్సింది. దీసికోసమే మహేశ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. పెన్నీ సాంగ్ విజువల్స్ అదిరిపోయాయి’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
#SarkaruVaariPaata What a come back to see the @urstrulyMahesh in big screen. The energy and vibe he carries throughout is amazing. Romance and comedy timing is wow till interval right mix of action, romance and comedy 🤩😍❤️🥰💐👏🙌
— Madhusudhanan Varadarajulu (@Madhusu76425277) May 12, 2022
#SarkaruVaariPaata
1st half Routine Rotta...@/petla 💦
Deeniki pokiri range elevations entraa baabu 🤮leaves zero excitement for 2nd half— Nandha (@Nandha95807957) May 11, 2022
Entertaining First Half
Two Action Blocks 🔥🔥🔥
Two Songs 👌👌👌
Mahesh Babu Perfect Treat for Fans
Blockbuster Loading 💪😎
— Madhav Singh 💙 (@Send4Madhav) May 12, 2022
Okka Expression ledhu Oka proper Plot ledhu Konni konni saarlu idi comedy na Anipinchindi ra thu worst lo worst
1.5 /5
Disaster .
Disappointed.#SarkaruVaariPaata— V$K (@RtsChestunta) May 12, 2022
#SarkaruVaariPaata Final Report : NON RRR INDUSTRY HIT.
👉Rating : 3.75/5 ⭐️ ⭐️ ⭐️ ⭐️
👉BOXOFFICE WILL BLAST 🔥 🌊
👉#MaheshBabu Performance
👉Interval Block
👉Blockbuster First Half & Second Half
👉Mass Fights & #MaMaMahesha Song#SarkaaruVaariPaata #SVP— M@h€$h V@m$i (@maheshvamsi9) May 12, 2022
#SarkaruVaariPaata ...first half average..@KeerthyOfficial scenes and love track is nice...👌@urstrulyMahesh comedy timing..😂👌
— M@HaR$Hi (@MaharshiGollap1) May 12, 2022
#SarkaruVaariPaata
1st off 🔥2 fights 💣
2 song's 🔥
Comdey 😊
Love 😘Next level 💥#BlockBusterSarkaruVaaripaata
— VEMULA MB 🔔 (@maheshbabu_jr) May 12, 2022
Superb first half @urstrulyMahesh screen presence outstanding, pre-
interval 20 minutes 👏👏👌👌
SSMB comedy timing and charm
this film 🙏🙏 #SarkaruVaariPaata— Raghava (@Raghava4mahesh) May 12, 2022
Entertaining First Half
Two Action Blocks 🔥🔥🔥
Two Songs 👌👌👌
Mahesh Babu Perfect Treat for Fans
Blockbuster Loading 💪
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 12, 2022
First half is very good
Mahesh babu 👌👌👌👌
Scenes with keerthy suresh in first half and second half are 👌👌👌👌👌👌
Villan role and performance is biggest minus for the movie
— Mithun Y (@mithun_y11) May 12, 2022