చంపేస్తామంటూ బెదిరింపులు.. గోల్డీ ఎవరో తెలియదన్న సల్మాన్‌ | Salman Khan Questioned About Connection to Gangs, Other Suspects | Sakshi
Sakshi News home page

Salman Khan: చంపేస్తామంటూ బెదిరింపులు.. బిష్ణోయ్‌ తెలుసు, గోల్డీ ఎవరో తెలియదన్న సల్మాన్‌

Jun 8 2022 10:42 AM | Updated on Jun 8 2022 1:09 PM

Salman Khan Questioned About Connection to Gangs, Other Suspects - Sakshi

ముంబై: పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా మాదిరిగా చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని పోలీసులకు చెప్పారు. ‘‘నాకెవరితోనూ శత్రుత్వం లేదు.

చదవండి: అడవి బాట... బాక్సాఫీస్‌ వేట

సిద్ధూను చంపినట్టు చెప్పుకుంటున్న కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ఎవరో నాకు తెలీదు. నా తండ్రి మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా బెదిరింపుల లేఖ వచ్చింది’’ అని చెప్పారు. సిద్ధూ కేసులో విచారిస్తున్న గ్యాంగ్‌ లీడర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గురించి తనకు తెలుసన్నారు. కృష్ణజింకను వేటాడిన కేసులో 2018లో అతని నుంచి తనకు చంపేస్తానన్న బెదిరింపులు వచ్చాయని తెలిపారు.

చదవండి: పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన నటుడు ఆర్‌కే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement