సువర్ణా.. ఇన్నావా

Ravana Lanka Movie song launch - Sakshi

క్రిష్‌ హీరోగా, అశ్విత, త్రిష హీరోయిన్లుగా బి.ఎన్‌.ఎస్‌ రాజు దర్శకత్వంలో తెరక్కిన చిత్రం ‘రావణలంక’. కే సిరీస్‌ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌పై క్రిష్‌ బండిపల్లి నిర్మించారు. ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా బి.ఎన్‌.ఎస్‌ రాజు మాట్లాడుతూ –‘‘యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌ని ఎంజాయ్‌ చేసే ఆడియ¯Œ ్సతో పాటు ఫ్యామిలీ ఆడియ¯Œ ్స కూడా ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. మా సినిమా ఆడియో హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్‌ వారు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా విడుదల చేసిన ‘సువర్ణా ఇన్నావా...’ పాట యూత్‌ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లీగంజ్‌ పాడారు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top