ఓటీటీకి స్కంద మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే! | Ram Pothineni's Skanda Gets New OTT Release Date | Sakshi
Sakshi News home page

Skandha OTT New Release Date: ఓటీటీలో స్కంద.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Oct 28 2023 10:49 AM | Updated on Oct 28 2023 10:58 AM

Ram Pothineni Skandha OTT Release Date Fix Again - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని, యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. 

(ఇది చదవండి: 40 ఏళ్ల బ్యూటీ.. లిప్‌లాక్‌ సీన్‌.. ఇంకా అవుట్ కాలేదు..!)

అయితే ఈ సినిమా మొదట అక్టోబర్‌ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. కానీ అలా జరగలేదు. ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ నెలకొంది.

స్కంద స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కొత్త తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. నవంబర్‌ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. 

(ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement