దాక్షాయణి బర్త్‌ డే.. పుష్ప మేకర్స్‌ స్పెషల్‌ అప్‌డేట్‌! | Pushpa 2 The Rule Team Revealed Anasuya Bharadwaj Special Look Poster On Her Birthday, Goes Viral | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj Pushpa 2 Poster: పుష్ప-2లో అనసూయ.. ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ చూశారా?

Published Wed, May 15 2024 9:58 PM

Pushpa 2 The Rule Special Wishes To Anasuya Bharadwaj

ఐకాన్‌ స్టార్‌ ‍అల్లు అర్జున్- సుకుమార్ ‍కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం పుష్ప-2. ఈ చిత్రం కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ పుష్ప-2పై అంచనాలు మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.

‍అయితే ఇవాళ టాలీవుడ్ నటి, యాంకర్‌ అనసూయ బర్త్‌ డే కావడంతో మేకర్స్‌ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. పుష్ప-2లో దాక్షాయణి ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. అనసూయ పోస్టర్‌ను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన అభిమాన నటికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement