నాగ్‌ – మహీ – ఓ సినిమా?

Mahi V Raghav new movie with Nagarjuna - Sakshi

‘ఆనందోబ్రహ్మ, యాత్ర’ సినిమాలతో ఆకట్టుకున్నారు దర్శకుడు మహీ వి. రాఘవ్‌. తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో ప్లాన్‌ చేస్తున్నారట. ఇటీవలే నాగార్జునను కలసి కథాచర్చలు జరిపారట మహీ. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో సినిమా ఉండబోతోందని టాక్‌. ప్రస్తుతం ‘వైల్డ్‌ డాగ్‌’ అనే సినిమా చేస్తున్నారు నాగ్‌. ఈ సినిమా తర్వాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక మïß  వి. రాఘవ్‌ దర్శకత్వంలో సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమా క్రైమ్‌ జానర్‌లో ఉంటుందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top