పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రభాస్‌ | Hero Prabhas Visit Secenderabad Passport Office | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రభాస్‌

Aug 7 2020 6:27 AM | Updated on Aug 7 2020 7:11 AM

Hero Prabhas Visit Secenderabad Passport Office - Sakshi

రాంగోపాల్‌పేట్‌: సినీనటుడు ప్రభాస్‌ బుధవారం సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వచ్చారు. పాస్‌పోర్డు రెన్యూవల్‌ కోసం వచ్చిన ఆయన దరఖాస్తు సమర్పించి వెళ్లారు. కార్యాలయానికి వచ్చిన ప్రభాస్‌ను చూసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకుకార్యాలయ సిబ్బంది ఎగబడ్డారు.  

Advertisement
 
Advertisement
Advertisement