గోపిచంద్ యాక్షన్‌ మూవీ.. టైటిల్ ఇదే | Gopichand Latest Movie Title announced on his birthday | Sakshi
Sakshi News home page

Gopichand: గోపిచంద్ యాక్షన్‌ మూవీ.. టైటిల్ ఇదే

Jun 12 2026 7:33 PM | Updated on Jun 12 2026 7:57 PM

Gopichand Latest Movie Title announced on his birthday

టాలీవుడ్ హీరో,  మాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం వెంకట్ డైరెక్షన్‌లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్‌ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ గోపీచంద్ బర్త్‌ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సింగ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో సుత్తి చేతిలో పట్టుకుని గోపిచంద్‌ కనిపించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement