ఓటీటీకి వచ్చేసిన మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Malayalam Movie Chinni chinni asai streaming on this OTT | Sakshi
Sakshi News home page

OTT Movie: ఓటీటీలో మలయాళ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Jul 28 2026 4:24 AM | Updated on Jul 28 2026 4:29 AM

Malayalam Movie Chinni chinni asai streaming on this OTT

ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్‌ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్‌ మూవీస్‌ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేసింది.

ఈ ఏడాది మలయాళంలో రిలీజై హిట్‌గా నిలిచిన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రోజు నుంచే నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు బాల, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement