చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో టాక్సిక్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ ఫ్రైడే టాలీవుడ్‌లో కికు చిరంజీవి అనే మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆలియా భట్ ఆల్ఫా మూవీతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ఆకలిరాజ్యం -2026 ఓటీటీల్లో సందడి చేయనుంది. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28
న్యూటన్స్ థర్డ్ లా(తెలుగు సినిమా)- ఆగస్టు 28
చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28
గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28
ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28
ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28
గ్రాండ్ థెఫ్ట్ ఆటో యాన్ ఎక్సెండెడ్ లుక్(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 28
మౌస్ ట్రాప్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 28
సీక్రెట్ ఉమెన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 28
ఫోర్ హ్యాండ్స్- టు సోనాటాస్(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 29
జియో హాట్‌స్టార్..
పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28
మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29
అమెజాన్ ప్రైమ్
బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28
బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28
సోనీ లివ్
అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28
జీ5
బందర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28
ఆహా
ఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28
ఆపిల్ టీవీ ప్లస్
డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28
లయన్స్ గేట్ ప్లే
హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28


